తెలుగు సినిమా లలో అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు స్టూడియో ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. అలా ఒక్క ఛాన్స్ రాగానే సినిమాలను పెంచుకుంటూ అందాల ఆరబోతను పెంచుకుంటూ జనాల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నారు.. అయితే కొంత మంది మాత్రం అక్కల ద్వారా లేక ఫ్యామిలీ వల్లనో సినిమాలలోకి వస్తె మరి కొందరు మాత్రం సొంతంగా ట్రై.చేసి సినిమాలలోకి వచ్చారు.  

 

 

 

 

ఇకపోతే తెలుగులో అవకాశాలు తెచ్చుకొని కూడా ఇప్పుడు సినిమాలు వద్దు అన్నీ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన వాళ్ళు లేకపోలేదు..సోషల్ మీడియా వెల్లువతో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. అందాల భామల నిరంతర ఫోటోషూట్లతో పాటు వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండడంతో ఎవరి సంగతి ఏమిటో నెటిజనులే విశ్లేషిస్తున్నారు. ముద్దుగుమ్మల కెరీర్ తడబాటు ఇట్టే అర్థం చేసుకుని కామెంట్లతో వేడెక్కిస్తున్నారు.దాంతో ముద్దుగుమ్మలు మరింతగా రెచ్చిపోతున్నారు.. 

 

 

 

 

ఇలా కొందరు ఉంటే మరీ కొందరేమో సినిమాలు మన వల్ల కాదు పెళ్లి చేసుకొని కుటుంబాన్ని చూసుకుందమని అనుకుంటున్నారు.. ఆవరుసలో చూస్తే కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ పేరు కూడా జాబితాలో ఉందని చెప్పాలి.. ఏమైంది ఈ వేళ  సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ అమ్మడు మాత్రం మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది.. తర్వాత నారా రోహిత్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సోలో లో నటించింది.. ఆ సినిమా లో అమ్మడుకు మంచి మార్కులు పడటంతో మరో రెండు సినిమాలలో నటించింది.. ఆ సినిమాలు అనుకున్న హిట్ అందించక పోవటంతో ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబాన్ని చూసుకుంటూ ఉంది.. అక్కకు ఉన్న క్రేజ్ నాకు లేదు అని అనుకుందోఏమో ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: