తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొంతమంది అందాల ఆరబోతతో అలరిస్తే  ఇంకొంతమంది నటనతో ఆకట్టుకుంటారు. అయితే సినిమాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కొంత మంది హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ లను  పోస్ట్ చేస్తూ అభిమానులను తెగ ఆకర్షిస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను తెగ ఆకర్షిస్తున్న హీరోయిన్ రెజినా  కాసాండ్రా. తెలుగు చిత్ర పరిశ్రమలో రెజీనా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. 


 హాట్ హాట్ అందాలను ఆరబోయడం తోపాటు తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులు ఎప్పుడూ మైమరిపింప చేస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు బికినీ పోస్టు ల్లో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించక పోయినప్పటి కీ... కొంత మేర హాట్ ఫోటో షూట్ లతో మాత్రం నెటిజన్ల ను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు కాస్త లిమిట్స్ పెట్టుకుంది అని చెప్పాలి. 

 

 దీంతో అతిగా అందాల ఆరబోత చేయకుండా కాస్త లిమిట్స్ లోని అందాల ఆరబోత చేస్తూ తెలుగు ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు ఫుల్లుగా అందాల ఆరబోత చేయక పోయినప్పటికీ... ఈ అమ్మడి  ఫోటో షూట్ లకు మాత్రం సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఉంటుంది అనే చెప్పాలి. రెజీనా  ఫోటో షూట్ లకు సంబంధించి ఏ ఫోటో సోషల్ మీడియా వేదికకెక్కిన  అది క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఈ అమ్మడు అందాల ఆరబోతతో మంచి గుర్తింపు సంపాదించి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: