ప్రియమణి .. ఈ తరంలో నటన విషయంలో నిజంగా ఆకట్టుకున్న హీరోయిన్. ఏ పాత్రలో అయినా సరే ఆమె తన నటన తో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అని ఆమె సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆమె నటన చూసిన ఎవరు అయినా సరే ఈ తరం లో ఆమెను మించిన నటి లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో ఆమె ఇమేజ్ ని తెచ్చుకుంది అని చెప్పాలి. 

 

 


ఇప్పుడు ఆమెను మించిన నటి లేదు ఆమె వయసు తో పోలిస్తే. ఎంత మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా సరే ఆమె మాత్రం మాస్ కి దగ్గర కాలేదు అనే చెప్పాలి. ఇక ప్రియమణి సినిమా చూసిన ప్రేక్షకులు  అయితే ఆమెను  బాగా దగ్గర చేసుకుని మా ఇంట్లో అమ్మాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు అంటే ఆమె ఏ రేంజ్ లో వారికి దగ్గర అయింది అనేది అర్ధం చేసుకోవచ్చు. 

 

 

 ఆమె రెండు సినిమాల్లో నటిస్తుంది. అయితే అందం పరంగా చూస్తే ఆమె అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఆమె అందంగా ఉండదు అని కాని అందంగా నవ్వుతుంది అని అంటారు సినీ జనాలు. ఇక మన తెలుగు లో కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు జనాలు అనే సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. దూకుడు గా అసలు సినిమాలు చేయడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె ఏ పాత్రలో అయినా సరే చేయడానికి తాను రెడీ అంటుంది మరి.ప్రస్తుతం దగ్గుపాటి రానా సరసన విరాటపర్వం, లేడి ఓరియెంటెడ్ చిత్రంగా సిరివెన్నెల సినిమాలలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: