హీరోయిన్ల అందాలకూ.. జలసోయగాలకూ ఏదో లింక్ ఉండే ఉంటుంది.అందుకే డైరెక్టర్లు హీరోయిన్ల అందాలు ఆరబోయాలంటే వర్షం పాటలే ఎంచుకుంటారు.. లేకపోతే.. జలపాతాలవద్దో.. స్విమ్మింగ్ పూల్‌నో ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడు షూటింగులు లేకపోయినా అందగత్తెలు చాలా మంది అలా నీళ్లలో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. మరి ఆ నీళ్లలో తడిసిన ఆ అందాల భామల అందాలు మీరూ చూసేయండి..




















మరింత సమాచారం తెలుసుకోండి: