స్టార్ హీరోగా పృధ్వి రాజ్, అందులో అతని అభిమాని డ్రైవింగ్ లైసెన్స్ కానిస్టేబుల్ గా సూరజ్ వెంజరమూడు నటించారు. ఇద్దరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అక్కడ సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. మెగా హీరోలు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇది కూడా క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతుందని తెలుస్తుంది.
ఇంతకీ తెలుగులో డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి దక్కుతుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేది ఎవరు..? డైరక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారారు..? అన్న విషయాలు త్వరలో తెలుస్తాయి. మొత్తానికి ఓ పక్క అయ్యప్పనుం కోషియం మరో పక్క డ్రైవింగ్ లైసెన్స్ రెండు పృధ్వి రాజ్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ చేయడం అంటూ జరిగితే తెలుగులో కూడా ఆ సినిమా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. కొద్దిగా కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి