ఇక పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందని టాక్. ఆల్రెడీ వీరి కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చింది. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. తప్పకుండా ఈ కాంబోలో సినిమా ఈసారి టార్గెట్ పెద్దగానే ఉండేలా తెలుస్తుంది. తప్పకుండా పూరీ బాలయ్య కాంబో ఈసారి సెన్సేషనఒల్ కానుందని తెలుస్తుంది.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. తప్పకుండా వీరి కాంబో సినిమా క్రేజీగా ఉంటుందని అంటున్నారు. యువ హీరోలకు ధీటుగా బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. పైసా వసూల్ తో అలరించిన ఈ కాంబో ఈసారి మరింత క్రేజీ స్టోరీతో వస్తున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు. త్వరలో ఈ కాంబో సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి