పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన మూడు నాలుగు పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. చూస్తుంటే రాధే శ్యామ్ సూపర్ తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంది.
రాధే శ్యామ్ సినిమా క్రిస్మస్ కు పూర్తైతే 2021 సమ్మర్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా అంచనాలను అందుకోలేదు.
అందుకే రాధే శ్యామ్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రభాస్. సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి