ఇక అసలు విషయానికి వస్తే మంచి గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న గజాలా ఏమై పోయినట్టు ఏం చేస్తున్నట్టు అని చాలా మందికి తెలియని ప్రశ్న..ఈమె సడెన్ గా టాలీవుడ్ కు దూరమైపోయింది. అసలు ఈమె ఎందుకు దూరమైపోయింది.. దాని వెనుక ఉన్న కారణం ఏంటి.. ? అని ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఓ టాలీవుడ్ హీరోతో గజాల ప్రేమాయణం నడపడం… అతన్నే పెళ్ళి చేసుకుందాం అనుకునే తరుణంలో అతను ఈమెకు హ్యాండివ్వడం జరిగిందట. దాంతో ఈమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని ప్రాణత్యాగానికి కూడా పాల్పడటం.. జరిగిందట.సమయానికి హీరో అర్జున్ చొరవ చేసుకుని ఆమెను హాస్పిటల్ లో చేర్చడంతో ఆమె బ్రతికి బయట పడినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. కొన్నాళ్ళ తరువాత టీవీ సీరియల్ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి