రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ప్రభాస్ నుంచి సాహో సినిమా వచ్చి చాల రోజులే అయిపొయింది.. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా ని తొందరగా విడుదల చేసి గ్యాప్ ఎక్కువ లేకుండానే అయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేశాడట.. ఇప్పటికే షూటింగ్ షెరవేగంగా జరుగుతుంది.. ఇక జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది.
షూటింగ్ సాహో కన్నా ముందే మొదలుపెట్టుకున్న ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు.. ప్రస్తుతం చివరి దశ జరుపుకుంటున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.. డియర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జస్టిన్ ఈ సినిమా తో ఎలా మెప్పిస్తాడా అనేది చూడాలి.. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాధే శ్యామ్ ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది చిత్ర బృద్నామ్..ఈ గ్లింప్స్ లో నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా అంటూ పూజా డైలాగ్ చెప్పగా ఛ… వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేనా ఆ టైప్ కాదు అంటూ ప్రభాస్ బదులిస్తాడు. అయితే ఈ గ్లింప్స్ కట్ చేసినప్పుడు ఓ అమ్మాయి పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు.. బ్లాక్ కలర్ అమ్మాయి పై క్లోజప్ వేశారు.
అయితే ఆమెపై క్లోజప్ వేయడం అందరిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇక హీరో, హీరోయిన్ తో పాటు ఓ అమ్మాయిని కూడా అలా క్లోజప్ వేశారంటే ఏదో కారణం ఉండే ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా ప్రభాస్ ఇటలీ భాషలో ఓ నా దేవత అని పిలిచిన తర్వాత ఆ అమ్మాయి కనిపించింది. దీంతో అందరిలోనూ ఆమె పాత్రపై సందేశాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమైనా ఉందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి