టాలీవుడ్ సీనియర్ హీరోలలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న
హీరో డాక్టర్ రాజశేఖర్. కెరీ ర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ఆ తర్వాత ఫామ్ ను కోల్పోయి సినిమాలకు దూరంగా ఉన్నాడు రాజశేఖర్. హిట్టూ దక్కక పోవడంతో ఆయన సినిమాల్లో చూసేసరికి తగ్గించుకుంటూ వచ్చారు. సాధారణ సినిమాలు చేసి మినిమ గ్యారెంటీ
హీరో అన్న పేరు కూడా దక్కించుకోలేక పోయారు రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే ఆయనకు గరుడ వేగా
సినిమా ఫామ్ లోకి రావడానికి ఎంతో సహకరించింది.
ఆ సినిమాతో విజయాన్ని సాధించిన
రాజశేఖర్ ఆనందానికి అవధులు లేవు. ఆయన అభిమానులు కూడా
రాజశేఖర్ హిట్ వచ్చినందుకు ఎంతగానో ఆనందించారు.
రాజశేఖర్ మళ్లీ తన పూర్వ వైభవం తెచ్చుకున్నాడు అనుకున్నారు. దానికి తగ్గట్లే ఆ తర్వాత చిత్రం ఎన్నో అంచనాలతో తెరకెక్కింది.
కల్కి అనే వెరైటీ టైటిల్ తో గరుడవే గ
సినిమా తరువాత
రాజశేఖర్ తీసిన ఈ
సినిమా బాక్సాఫీ స్ వద్ద చతికిలపడింది. దీంతో ఒక్కసారిగా
రాజశేఖర్ క్యాంపు చల్లబడిపోయింది.
ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ
సినిమా ఇలా అయిపోవడంతో ఒక్కసారిగా నిరాశ పడిపోయారు. దాంతో మళ్ళీ
సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నారు రాజశేఖర్. ప్రస్తుతం ఆయ న
శేఖర్ అనే మూవీని చేస్తున్నాడు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒక క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్
థ్రిల్లర్ సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు
రాజశేఖర్ అభిమానులు ఈ
సినిమా తప్పనిసరిగా హిట్ కావాలి లేదంటే
రాజశేఖర్ కెరీర్ మళ్లీ ప్రమాదంలో కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే
రాజశేఖర్ ఈ
సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట.మరి ఈ కష్టం అయన
సినిమా విడుదల అవడానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.