ఇక పోర్న్ మూవీస్ తీసిన కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు అనేవి వెలుగుచూస్తున్నాయి. ఇక ఆయన భార్య  శిల్పాశెట్టిని కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు.రోజు రోజుకి రాజ్ కుంద్రా కేసులో ఏదో ఒక విషయం బయటపడుతూ పెద్ద సంచలనం అవుతోంది.ఇక పోలీసుల విచారణలో తెలిందేమిటంటే రాజ్ కుంద్రా ఎక్కువగా ఒక వర్గం మోడల్స్ ను బాగా టార్గెట్ చేసి ఈ రంగంలోకి లాగేవాడని తేలినట్టు ముంబైలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇండియాలో ఈ అశ్లీల వీడియోలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పటికీ ఇలా చాటు మాటుగా గుట్టుగా వీడియోలు అనేవి తీశారని తేలింది. ఇక గత రెండు మూడేళ్లలో అశ్లీల వీడియోల హవా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. 

ఇక పోర్న్ మూవీస్ తీసిన కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు అనేవి వెలుగుచూస్తున్నాయి. ఇక ఆయన భార్య  శిల్పాశెట్టిని కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు.రోజు రోజుకి రాజ్ కుంద్రా కేసులో ఏదో ఒక విషయం బయటపడుతూ పెద్ద సంచలనం అవుతోంది.ఇక పోలీసుల విచారణలో తెలిందేమిటంటే రాజ్ కుంద్రా ఎక్కువగా ఒక వర్గం మోడల్స్ ను బాగా టార్గెట్ చేసి ఈ రంగంలోకి లాగేవాడని తేలినట్టు ముంబైలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇండియాలో ఈ అశ్లీల వీడియోలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పటికీ ఇలా చాటు మాటుగా గుట్టుగా వీడియోలు అనేవి తీశారని తేలింది. ఇక గత రెండు మూడేళ్లలో అశ్లీల వీడియోల హవా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది.ఇక ముంబై నగరంలో  కొంతమంది మోడల్స్ ను ఇలాగే వేశ్యలతో అశ్లీల వీడియోలను షూట్ చేశారని అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం అనేది సాగింది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వారు దొరికితే చాలు వారితో కొన్ని నెలల పాటు ఇలా డీల్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.ఇక హీరోయిన్ పూనమ్ పాండే కూడా ఈ హాట్ షాట్స్ యాప్ కోసం అలాంటి ఆఫర్ తోనే లోబరుచుకునే ప్రయత్నం కూడా చేశారని వార్తలు అనేవి వస్తున్నాయి. కానీ పూనమ్ డైరెక్టుగానే రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది.ఇక తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ టీం మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం అందింది. ఇక ఈ సోదాల్లో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోల డేటా లభించినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఆ వీడియోలకు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెట్టారని విచారణలో తేలిందట..ముఖ్యంగా బాగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది.ఇక ముంబై నగరంలో  కొంతమంది మోడల్స్ ను ఇలాగే వేశ్యలతో అశ్లీల వీడియోలను షూట్ చేశారని అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం అనేది సాగింది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వారు దొరికితే చాలు వారితో కొన్ని నెలల పాటు ఇలా డీల్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.ఇక హీరోయిన్ పూనమ్ పాండే కూడా ఈ హాట్ షాట్స్ యాప్ కోసం అలాంటి ఆఫర్ తోనే లోబరుచుకునే ప్రయత్నం కూడా చేశారని వార్తలు అనేవి వస్తున్నాయి. కానీ పూనమ్ డైరెక్టుగానే రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది.ఇక తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ టీం మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం అందింది. ఇక ఈ సోదాల్లో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోల డేటా లభించినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఆ వీడియోలకు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెట్టారని విచారణలో తేలిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: