టాలీవుడ్ బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ . తన యాంకరింగ్ తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది.ఈ మధ్య గ్లామర్ షో తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. అనసూయ, శ్రీముఖి లకు వంటి హాట్ యాంకర్ లతో పోటీకి దిగుతుంది. బుల్లితెర లోనే కాకుండా సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది. పైగా సోషల్ మీడియాలో పెట్టిన హాట్ పోస్ట్ లతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. నిత్యం హాట్ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది.

తన అందాలతో యువతను మత్తేక్కేలా చేస్తుంది. యాంకరింగ్ చేయక మొదట వెండితెరపై మెప్పించింది విష్ణుప్రియ. మలయాళం, కన్నడ, తమిళ వంటి భాషలలో నటించింది. ఇక టాలీవుడ్ లో బుల్లి తెరపై అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సుధీర్ తో కలిసి పోవే పోరా షోలో యాంకరింగ్ చేసి యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.నిజానికి ఈ షో తోనే విష్ణుప్రియ వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఈటీవీ లో పలు షో లలో కూడా బాగా సందడి చేస్తు మెప్పిస్తుంది విష్ణుప్రియ.

సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోజులతో ఫోటోలతో,హాట్ డాన్స్ వీడియోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది. అంతేకాకుండా బెల్లీ డాన్స్ చేస్తూ నడుము అందాలతో, ఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో చేసింది. అందులో స్ప్రింగ్ లాంటి దానిపై హాట్ గా కనిపిస్తూ డాన్స్ స్టెప్ లతో బాగా రెచ్చిపోయింది. చిన్న చిన్న స్టెప్పులతో పైకి పైకి ఎగురుతుంది. వీకెండ్ స్పెషల్ అనే క్యాప్షన్ పెట్టి నడుము అందాలతో తెగ వయ్యారాలు కురిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారి తెగ లైక్స్ వచ్చేలా చేస్తోంది. ఈ మధ్య జిమ్ లో వర్క్ అవుట్ లు కూడా బాగానే చేస్తుంది. తరచు జిమ్ వర్క్ అవుట్ వీడియోలను, డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తున్న విష్ణు ప్రియా బహుశా ఏదైనా పెద్ద సినిమా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: