హీరో నాని నటించిన ప్రస్తుత చిత్రం టక్ జగదీష్.. ఈ చిత్రం ఈ రోజున ఓటీటీలో విడుదలకానుంది. అందుకు తగ్గట్టుగా నాని కొన్ని విషయాలను తెలియజేశాడు.. అది ఏమిటంటే బిగ్ బాస్ వల్ల తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలియజేస్తూ వచ్చాడు.. ఆ ఇబ్బందులు ఏంటో ఒక సారి చూద్దాం.
ఈ సందర్భంగా నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ మూవీని కూడా వీ సినిమాలాగే థియేటర్ లో కాకుండా ఓ టీ టీ లో విడుదల చేయడం నాకు చాలా బాగా బాధగా ఉందని తెలియజేశారు. ఈ సినిమా నిర్మాతల అభీష్టం మేరకే అమెజాన్ లో విడుదల చేస్తున్నారు.. కానీ ఆ తర్వాత మూవీ కచ్చితంగా థియేటర్లను విడుదల చేస్తామని తేల్చి చెప్పేశారు.
నాని నటుడిగా సినిమాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఏ సినిమా కూడా పండక్కి విడుదల కాలేదు. ఏదైనా పండుగ రోజున విడుదల చేయాలని తానెప్పుడు నిర్మాతల పైన ఒత్తిడి తేలేదని తెలియజేశాడు. సినిమా ఎప్పుడైనా సరే మామూలు సమయాలలో నే విడుదల చేయమని చెబుతూ ఉండేవాన్ని అని తెలియజేశాడు నాని. కానీ గత సంవత్సరం ఉగాది పండుగ రోజున " వీ " సినిమాని విడుదల చేద్దాం అనుకోని కరోనా వల్ల అది పోస్ట్ పోన్ అయ్యింది.
ఇక గ్యాంగ్ లీడర్ సినిమా ను కూడా వినాయక చవితి పండగకి విడుదల చేద్దామనుకున్నప్పుడు ప్రభాస్ సాహో మూవీ అడ్డు వచ్చిందని చెప్పుకొచ్చాడు నాని. అలా ఎన్నోసార్లు విడుదల చేద్దామనుకున్నా సరే మిస్ అవుతూనే ఉన్నాయి. అందుచేతనే ఈ రోజున టక్ జగదీష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నాం అన్నట్లుగా తెలియజేశారు.
వినాయకుడు పండగ అంటే తన ఇంట్లో పూజ చేసి తమ అమ్మ చెప్పే కథలను విని ఆ తర్వాత అక్షింతలు వేసుకునే వాళ్ళం అని తెలియజేశాడు. కానీ గత సంవత్సరం బిగ్ బాస్ లో వినాయక చవితి పండుగ రోజున పూజ చేసుకోలేక పోయాను.. అలా చేసుకోకపోవడం వల్ల ఎన్నో అపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అన్నట్టుగా తెలియజేశాడు. ముఖ్యంగా నానికి వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఉన్నట్లు తెలుస్తోంది..

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి