అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బా తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాగల 24 గంటల్లో , బ్రాండ్ బాబు , సుబ్రహ్మణ్యపురం వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ తన అందంతో, అభినయంతో, నటనతో , హావభావాలతో  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా తెలుగు నాట పలు చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈషా రెబ్బా కేవలం సినిమాల తో మాత్రమే కాకుండా సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదిక గా తన డైలీ ఆక్టివిటీస్ , తన సినిమా షూటింగ్ అప్డేట్స్ ను తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ముద్దు గుమ్మ ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదిక గా అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటో లను కూడా అప్లోడ్ చేస్తూ కుర్రకారు ను వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజా గా కూడా ఈ  ఈషా రెబ్బా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈషా రెబ్బ పసుపు పచ్చ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి ఉంది. ఇలా  ఈశా రెబ్బా తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముద్దు గుమ్మ ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేసిన ఈ ఫోటో లను చూసిన కొంత మంది నెటిజన్లు లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్ గా పంపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: