* మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన "ఖలేజా" సినిమా చిత్ర నిర్మాత సింగనమల రమేష్ వివాదం ముప్ప తిప్పలు పెట్టింది.
* టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ నటించిన "దేవి పుత్రుడు" సినిమా కూడా రిలీజ్ తర్వాత వివాదాల పాలయింది.
* అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" సినిమా కూడా నిర్మాత సింగనమల రమేష్ కారణంగా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
* శర్వానంద్ నటించిన "రాజాధి రాజా" చిత్రం కూడా పలు వివదాల కారణంగా రెండేళ్ల పాటు రిలీజ్ కు నోచుకోలేదు. ఆ తర్వాత రిలీజ్ అయినా సక్సెస్ కాలేదు.
* స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం ఆర్య 2 సినిమా తెలంగాణ వివాదం పెద్ద చర్చకు దారి తీసింది.
ఇలా చాలా చిత్రాలు షూటింగ్ పూర్తయిన తరవాత విడుదలకు ఆటంకాలు ఏర్పడగా...కొన్ని చిత్రాలు విడుదలయ్యాక వివాదాలు పాలయ్యాయి, మరి కొన్ని అసలు విడుదలకు ఇప్పటికీ నోచుకోలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి