unstoppable.. సెక్స్ వీడియో ఇప్పుడిదే టాలీవుడ్ బుల్లితెరపై వెండితెర పై ఇదే హాట్ టాపిక్. కారణం నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్టింగ్ చేయడమే. నందమూరి బాలకృష్ణ సినిమాలలో అదిరిపోయే పంచ్ డైలాగులు చెబుతూ ఉండటం చూసాం.. విలన్లను చితక్కొట్టుడు కూడా చూశాం.. సినిమాల్లో బాలకృష్ణ పంచ్ డైలాగులు చెబుతూ ఉంటే ఇక సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఉర్రూతలూగి పోతూ ఉంటారు. అంత పవర్ఫుల్ గా ఉంటాయి బాలకృష్ణ డైలాగులు. అయితే  బాలకృష్ణ స్టేజ్ కార్యక్రమాలపై మాత్రం చాలా తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ ఏకంగా ఒక కార్యక్రమానికి హోస్టింగ్ చేయడం ఆ కార్యక్రమంలో ఏకంగా సినీ సెలబ్రిటీల ను ఇంటర్వ్యూ చేసి పలు ప్రశ్నలు అడగడం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి.


 ప్రస్తుతం తెలుగు ఓటిటి అయినా ఆహాలో బాలయ్య unstoppable అనే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే విడుదలైన ప్రోమో కూడా ఎంతో మందిని ఆకర్షించింది. ఇక ఈ కార్యక్రమం పై ఒక రేంజ్ లో అంచనాలు కూడా పెంచేసింది. అయితే ఇక బాలయ్య హోస్టింగ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో మొదట మంచు వారి ఫ్యామిలీ మొత్తం గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంచు వారి ఫ్యామిలీ అసక్తికర సమాధానాలు చెప్పింది. మంచు మోహన్ బాబు, లక్ష్మి,  మంచు విష్ణు గెస్ట్ గా వచ్చారు.


 ఇక ఈ సందర్భంగా బాలయ్య వారితో సరదా సరదాగా మాట్లాడుతూ ఆసక్తికర ప్రశ్నలు అడిగి అంతకుమించి ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటూ బాలకృష్ణ మంచు విష్ణు ని అడుగుతాడు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ బేబీ నా నెక్స్ట్ సినిమానా అంటూ చెబుతాడు మంచు విష్ణు. వెంటనే కల్పించుకున్న లక్ష్మి నా తమ్ముడు నెక్స్ట్ బేబీ ప్రొడక్షన్ లో ఉన్నాడు అంటూ చెబుతుంది. ఇక వెంటనే అందుకున్న బాలకృష్ణ అదికూడా ఒక రకంగా అదృష్టమే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఇప్పటికే మంచు విష్ణు కి నలుగురు పిల్లలు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ మంచూ విష్ణు మరో బేబీ కోసం ట్రై చేస్తున్నాడు అంటూ అక్క మంచు లక్ష్మి చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: