హాట్ బ్యూటీ కియారా అద్వానీ, ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఆ తరువాత టాలీవుడ్ వైపు అడుగులు వేద ఈ హాట్ బ్యూటీ అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సిని మా లో ఈ ముద్దు గుమ్మ నటించింది. ఇలా అతి తక్కువ కాలం లోనే ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ హాట్ బ్యూటీ తెలుగు నాట వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది అని చాలా మంది అనుకున్నారు, కాకపోతే ఈ ముద్దు గుమ్మ మాత్రం మళ్లీ బాలీవుడ్ వైపు తన తన అడుగులు వేసింది, ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో అ నేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ యేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఒక పాన్ ఇండియన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది, అయితే కొన్ని రోజుల క్రితం ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది, ఆ ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్లో తెగ అవుతున్నాయి. ఈ ఫోటో లలో కియారా అద్వానీ ఎల్లో కలర్ లో ఉన్న డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్సు ను ధరించి, తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టీల్ ఇచ్చింది, ఈ ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: