హాట్ బ్యూటీ మెహరీన్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు తగ్గడం తో ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి, అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది, తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ సంతోష్ పవన్ హీరోగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకులను అలరించింది, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 
ఇలా సినిమా లతో బిజీ గా సమయాన్ని గడుపుతున్న హాట్ బ్యూటీ మెహరీన్ సోషల్ మీడియా లో కూడా అంతే ఎక్కువగా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయాలను అభిమాను లతో పంచుకుంటూ ఉండే మెహరీన్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  అయితే కొంత కాలం క్రితం ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫోటోలు ఇప్పటికి కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి, ఈ ఫోటోలలో మెహరీన్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్సు ను వేసుకొని తన హాట్ హాట్  ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కుర్రకారును మత్తెక్కించే రేంజ్ లో ఉన్న ఈ ఫోటోలు నెట్టింట్లో ఇప్పటికీ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: