ఇక సినీ రంగంలో వెలిగిపోవాలని ఎందరో నటులు ఎంతో ఆశగా ఇండస్ట్రీకి వస్తారు. కొందరు ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తే ఇంకొందరు ఎటువంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకపోయినా లక్ ఇంకా టాలెంట్ తో అనూహ్యంగా అవకాశాలను అందుకుంటారు. అయితే ఇలా సినీ పరిశ్రమకు వచ్చిన కొందరు తమ టాలెంట్ తో దూసుకుపోతుంటే మరికొందరు మాత్రం కాలం కలిసి రాక అవకాశాలు రాకపోవడంతో వెనుతిరుగుతారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు..?? ఎపుడు..?? ఏ పొజిషన్ కు చేరుకుంటారో చెప్పడం కష్టమే.
ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ సరైన అవకాశాలు లేకపోవడంతో చిన్న చిన్న ఈవెంట్స్ కు వెలుతుతోందట. అయితే ఈ మధ్య రెండు మూడు కథలు తన దగ్గరకు వచ్చినా తిరస్కరించింది అని తెలుస్తోంది. తనకు హిట్ వచ్చే కథలనే ఎంపిక చేస్తానని పట్టుబట్టుకు కూర్చుందని వినికిడి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె ఒక యంగ్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఈమె పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఇక ముందైనా మంచి అవకాశాలు వచ్చి జోరు చూపుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి