హాట్ బ్యూటీ మెహరీన్, నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం తో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతో టాలీవుడ్ లో ఈ హాట్ బ్యూటీ కి క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి, అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మెహరీన్ తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకులను అలరించింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెహరీన్,  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే మెహరీన్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా మెహరీన్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో మెహరీన్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది,  ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: