ఏదైనా ఒక పాట ఫెమస్ అయ్యితే జనాలు ఇక దాని మీదనే ఉంటారు. అలా ఆ పాట తెగ పాపులర్ అవుతుంది. అలాంటి పాటలు సోషల్ మీడియాలో కూడా బాగా రానిస్తాయి. ప్రస్తుతం అటువంటి పాటల విషయానికొస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప.. సుకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.. ఆ సినిమా వచ్చి డిసెంబర్‌17న థియేటర్లలో విడుదలై దాదాపుగా దూసుకుపోయింది. 200 కోట్లు రాబట్టడంతో సినిమా పేరు ఎక్కడ చూసినా మారు మోగిపొథుంది..


పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి న ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఒక్కో పాట ఒక్కో రేంజ్ లో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.. ముఖ్యంగా సామి సామి పాట ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. శ్రీవల్లి సాంగ్ గురించి అయితే మాటలు రావనె చెప్పాలి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు భారత ఆటగాల్లు  పుష్ప సినిమాను అస్సలు వదలలేదు. డైలాగులు నుంచి పాటల వరకూ అన్నీ వీడియో రూపంలో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెస్తున్నారు.


ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న ధావన్, నిన్న జడేజా ఈరోజు మరో ఇద్దరు పుష్ప ను ప్రమోట్ చెస్తున్నారు.క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ శ్రీవల్లి పాట స్టెప్ ను వేసి ఆకట్టుకున్నారు. శ్రీవల్లి పాట హిందీ వర్షన్ కు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వార్నర్ బన్నీ స్టైల్ లో చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీవళ్లి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరిని అవక్కయ్యెలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: