సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కాలా` చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజ్ పైకొచ్చిన రజనీ తన అల్లుడు బంగారం అని ఆయన్ని ప్రశంశించారు. `ధనుష్ ఎంతో అద్భుతమైన అబ్బాయి. తన తల్లిదండ్రులని చాలా గౌరవిస్తాడు. వాళ్లను దేవుళ్లలా భావిస్తాడు. తన భార్యను బాగా చూసుకుంటాడు. మంచి తండ్రి మంచి అల్లుడు మంచి మనిషి మంచి ప్రతిభగలవాడు` అని పొగడ్తల వర్షం కురిపించారు సూపర్ స్టార్ రజినీకాంత్.ఇక ఆ పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ గా మారింది. ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన సమయాన రజనీ `ధనుష్ మంచి వాడంటూ ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్ గా మారడం ఇప్పుడు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీరి విడాకుల విషయంలో ధనుష్ ది ఎలాంటి తప్పులేదని చెప్పడం కోసమే ధనుష్ అభిమానులు ఈ వీడియోని బాగా వైరల్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.