ఇక ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కథ తో తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ కాస్తా వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఫోటో ని హీరోయిన్ అతిధి షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. ఈ మూవీ వచ్చే నెల 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉంది.
ఇక హీరో సూర్య నటించిన కాక కాక డాన్స్ మాస్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించాడు.. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో పీకే, విజయ్ నటించిన తేరి వంటి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా పని చేయడం జరిగింది.. ఇప్పుడు హే సినామిక సంగీత దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది బృంద. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు దుల్కర్ అభిమానులు.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే నెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి