అయితే తన అందానికి కారణం నీరజ కోన అంటూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ వీడియో క్రియేట్ మొత్తం కట్ చేసింది సమంత. ఫ్రెండ్ ఈ దశలో ఈ అమ్మడి అందం మరింత పెరిగింది అంటూ ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ అందంగా మారుతుంది హీరోయిన్లలో హీరోయిన్ సమంత కూడా ఉందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తాజాగా సమంతా ఈ సూపర్ క్యూట్ ఫోటోను అభిమానులతో పంచుకుంది. దీంతో తో నిద్ర లేకుండా చేస్తోంది సమంత.
సమంత సినీ విషయానికొస్తే.. తెలుగు ఇండస్ట్రీలో శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల అవ్వడం జరిగింది. ఇక ఇక తమిళంలో కూడా ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నది.. ఇక వీటన్నిటితో పాటు యశోద అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నటించబోతోంది. కేవలం ఒక తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత తన బిజీ బిజీ జీవితాన్ని గడుపుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి