అందాల ముద్దుగుమ్మ మెహరీన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ఇమేజ్ ను మెహరీన్ క్రియేట్  చేసుకుంది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెహరీన్ ఎఫ్ త్రీ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమా లో మెహరీన్ హీరోయిన్ గా నటించింది.

  ఇది ఇలా ఉంటే రెండు అదిరిపోయే క్రేజీ సినిమాల్లో మెహరీన్ అవకాశం దక్కించుకున్నట్లు  ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి,  ప్రభాస్,  మారుతి కాంబినేషన్ లో  ఓ సినిమా తెరకెక్కబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  అలాగే ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నారు అని కూడా ఒక వార్త తెగ వైరల్ అవుతుంది,  ఇది ఇలా ఉంటే ఈ ముగ్గురు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా మెహరీన్ కు అవకాశం  దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే,  ఈ సినిమా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరియర్ లో 66 సినిమా గా తెరకెక్కబోతుంది.   ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా మెహరీన్ ను  మిత్ర బృందం ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా మెహరిన్ అదిరిపోయే రెండు క్రేజీ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: