అయితే గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకుల ను మెప్పిస్తూ వస్తుంది.. కేవలం పర్ఫార్మెన్స్ తో కూడా స్టార్‌డమ్ తెచ్చుకోవచ్చని ఈ బ్యూటీ ప్రూవ్ చేసి అందరిచేత వావ్ అనిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన అభిమాను లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన చేశారు.. ఈ సందర్భంగా ఈ ఆమె ఇంటర్వ్యూ కు హాజరైంది..
తాను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ అందాల బ్యూటీ. అంతేగాక.. ఇద్దరు పిల్లల్ని కూడా కనాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. అయితే తాను ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడుతుండటం తో, తన కుటుంబసభ్యులు ఓ మంచి తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలంటూ సూచిస్తున్నారట. ఈ వార్త తో ఒక్కసారిగా సాయి పల్లవి అభిమానుల కు షాక్ తగిలినట్లయ్యింది. మరి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం సినిమాల పై మాత్రమె ఫోకస్ పెట్టింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి