నిన్న మొన్నటి వరకు అందరూ ఎక్కువగా కోవిడ్ భయంతో థియేటర్లకి రాకుండా ఉండేవారు అయితే ఆ తర్వాత థియేటర్స్ కి చిన్న సినిమాలు మొదట విడుదలయ్యాయి అప్పుడు కూడా థియేటర్లో సగం కూడా నిండలేదు దాంతో చిన్న సినిమాలు ప్రస్తుతం ఓటీటి లు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. నెలలోపే కొన్ని సినిమాలు ఓటీటి లో విడుదల అవుతున్నాయి కదా అనవసరంగా థియేటర్ కి ఎందుకు వెళ్లాలని ఆలోచనలు ఉంటున్నారు ఆడియన్స్. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే జనాలు వస్తున్నారు కానీ ఈ సమయంలో టికెట్లు రేట్లు పెంచడం జరిగింది దాంతో చిన్న సినిమాలకు మాత్రమే కాదు రెండో వరుసలో ఉన్న స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించలేదు.


దీంతో మేకర్స్ మాత్రం లాభాన్ని అందుకోలేదు టికెట్ల రేటు అందుబాటులో ఉంచినప్పటికీ.. జనాలు మాత్రం థియేటర్లకు రావడం లేదు ఈ నేపథ్యంలోనే హ్యాపీ బర్తడే అనే చిన్న సినిమాని జులై 8వ తారీఖున విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాదులో AMB సినిమాస్ లో జరిగింది ఈ వేదికపై నుంచి ట్రైలర్ విడుదల చేశారు రాజమౌళి. రాజమౌళి మాట్లాడుతూ ఆడియో ఎందుకు థియేటర్ కు రావడం తగ్గిందనే విషయాన్ని తెలియజేశారు. ఈమధ్య కాలంలో ఆడియన్స్ థియేటర్ కి రావడం చాలానే తగ్గిపోయింది అని తెలిపారు.

అయితే అందుకు కారణం ఎవరితో వచ్చిన విధంగా వారు చెబుతూనే ఉన్నారు కంటెంట్ పరంగా హాఫ్ హార్టెడ్ ఏర్పోర్ట్ పెట్టడం వల్ల జనాలు థియేటర్లోకి ఎక్కువగా రావడం లేదని తెలిపారు. పూర్తిస్థాయిలో ఎఫర్ట్ పెడితే ఆడియోస్ తప్పకుండా థియేటర్ కి వస్తారని నమ్మకం తనకు ఉందని.. అంటే కంటే పూర్తి కామెడీ యాక్షన్ అన్నట్టుగా ఉంటే తప్పకుండా వస్తారు అని తెలిపారు. ఆడియన్స్ కి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటావో అది పూర్తిగా ఇచ్చేయాలి అందులో సందేహాలు, సందీప్దాలు ఉండకూడదు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: