బుల్లితెర ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో విష్ణు ప్రియ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పోవే పోరా అనే టెలివిజన్ షో ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. 

అలాగే  పోవే పోరా టీవీ షో లో సుధీర్ కు విష్ణు ప్రియా కి మధ్యే వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా ఉండటంతో వీరిద్దరి జంట కు కూడా బుల్లితెరపై క్రేజ్ పెరిగిపోయింది. ఇలా పోవే పోరా టీవీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విష్ణు ప్రియ ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.  

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ వారితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కించండి మాత్రమే కాకుండా హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 

ఇందులో భాగంగా తాజాగా కూడా విష్ణు ప్రియ తన హాట్ ఫోటోలతో వార్తల్లో నిలిచింది. ఇది ఇలా ఉంటే విష్ణు ప్రియ మరోసారి తన హాట్ ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ హాట్ స్టిల్స్ కి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ప్రియ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో నలుపు రంగులో ఉన్న సారీ ని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి,  తన హాట్ నడుము అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం విష్ణు ప్రియ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: