ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ రికార్డ్ రేంజ్ లో తీసుకుంటున్నా పవన్ ఎక్కువ మొత్తం కూడా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం గమనార్హం.పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ హీరోనే కాదని రియల్ లైఫ్ హీరో కూడా అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే టాలీవుడ్ నెంబర్ 1 హీరో అంటే ప్రేక్షకులు ఒప్పుకోవట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళకి కూడా కోట్ల అభిమానులు వున్నారు. వీళ్ళకి కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వివిధ రకాల సేవా కార్యాక్రమాలు చేస్తున్నారు.కాకపొతే వున్న స్టార్ హీరోస్ లో వయసులో పవన్ పెద్దోడు కాబట్టి పైగా వీళ్ళ కంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పై ఇండస్ట్రీలో కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కానీ నెంబర్ 1 హీరో అని చెప్పలేము. అది కేవలం రాబోయే సినిమాల రికార్డ్స్ మాత్రమే చెబుతాయి.పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.