యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అభిమాన దళం మామూలుగా ఉండదు .అయితే ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అన్న సంగతి తెలిసిందే.ఇక  'ఆర్.ఆర్.ఆర్' తర్వాత అతని ఫ్యాన్ ఫాలోయింగ్ రాష్ట్రాలు దాటి వెళ్ళింది అనేది నిజం.ఇకపోతే ఎన్టీఆర్ అంటే అభిమానులకు పిచ్చి.అంతేకాదు  అభిమానులు అన్నా ఎన్టీఆర్ కు ప్రాణం. ఇదిలా ఉంటే ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు .ఇక తాను హాజరయ్యే ప్రతి సినిమా వేడుకలో అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని ప్రత్యేకంగా కోరుకుంటాడు.

ఇకపోతే  ఈ మధ్యనే శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యి కోమాలోకి వెళ్ళిపోతే అతనికి ఎన్టీఆర్ ఫోన్ చేసి పలకరించగానే చేతులు కదిపి ట్రీట్మెంట్ కు సహకరించిన సంగతి తెలిసిందే.అయితే కానీ దురదృష్టవశాత్తు జనార్దన్ ను వైద్యులు కాపాడలేకపోయారు.ఇక  ఇది పక్కన పెడితే.. తాజాగా జరిగిన 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ హాజరయ్యాడు. అంతేకాదు తన అన్న కళ్యాణ్ రామ్ కు అలాగే 'బింబిసార' యూనిట్ కు ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.కాగా 'బింబిసార' సినిమా ఘానవిజయం సాధించాలని కొకుంటున్నట్టు తెలిపిన ఎన్టీఆర్ ..

 అదే రోజున రిలీజ్ అవుతున్న 'సీతా రామం' చిత్రం కూడా మంచి హిట్ అవ్వాలని తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.అయితే ఇక ఇలా ఎన్టీఆర్ మాట్లాడుతున్న క్రమంలో ఓ అభిమాని హారతి ఇస్తూ… ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.ఇదిలావుంటే  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే  ఇక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. పోతే ఈ వేడుక చాలా అద్భుతంగా జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: