తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు సంబంధించి ప్రతి విషయం కూడా అభిమానులు చాలా వైరల్ గా చేస్తూ ఉంటారు. వారు వాడే మొబైల్స్ దగ్గర నుండి డ్రెస్ , షూస్ వరకు కూడా అన్ని వైరల్ గా చేస్తూ ఉంటారు. ఇక వారు ధరించిన వాటి ఖరీదును కూడా ఆరా తీస్తూ ఉంటారు అభిమానులు. తాజాగా శుక్రవారం రోజున ఎన్టీఆర్ అభిమానులు ఒక ప్రత్యేకమైన వాటి గురించి నిర్మితంగా వెతకడం ప్రారంభించారు. అసలు విషయంలోకి వెళ్తే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.


ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన టీ షర్టు ప్రస్తుతం చాలా ట్రెండీగా మారుతోంది. ఇక బ్లాక్ కలర్ ఫుల్ స్లిమ్ టీ షర్టు వేసుకొని వచ్చి అక్కడ ప్రత్యేకమైన ఆకర్షనీయంగా నిలిచారు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వేసుకున్న ఆ టీ షర్టు గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి . ప్యారిస్కు చెందిన kar Lagerfeld కంపెనీకి చెందినది ఈ టీ షర్టు. అయితే ఈ టీ షర్టు ధర ఎంత ఉంటుంది అని అభిమానులు, నెట్టిజనులు సైతం నెట్లో సర్చింగ్ చేయగా దీని ధర రూ.25,000 రూపాయలు అన్నట్లుగా సమాచారం.ఇక కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైట్ నిర్మాతగా నిర్మించారు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమా పైన ఎంత నమ్మకంతో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాని చేయబోతున్నారు అందుకు సంబంధించిన వర్క్ పనులు కూడా చాలా వేగంగా మొదలవుతున్నాయి వచ్చేనెల మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదని ఇండస్ట్రీలో టాప్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: