తాజాగా బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు తాజాగా రాఖీ పౌర్ణమి కానుకగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మరొకసారిథమన్ తన పవర్ ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ 108వ చిత్రానికి కూడా సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నాడు. బాలకృష్ణ , థమన్ కాంబినేషన్ అంటే అభిమానులు కూడా చాలా పండగ చేసుకుంటూ ఉన్నారు.
ఇక తాజాగా అప్డేట్ తో నందమూరి అభిమానులకు మరింత సంతోషాన్ని చేకూర్చడం జరిగింది. ఇక బాలకృష్ణ ఇదివరకు ఏ సినిమాలో చూడని గెటప్ లో ఈ సినిమా లో కనిపించబోతున్నారని డైరెక్టర్ అనిల్ రాఘవపూడి తెలియజేశారు బాలకృష్ణ కూతురు పాత్రలో యువ హీరోయిన్స్ శ్రీ లీలా నటిస్తున్నది. ఈ సినిమా పైన అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ని పెట్టబోతున్నారు అనే విషయంపై మరింత అద్భుతంగా ఉన్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.