సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ని అభినందించడం జరిగింది మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి అని.. అలాగే అన్నయ్య హరికృష్ణ దీవెనలు, బాబాయి గా నా దీవెనలు తనకు ఉంటాయని కళ్యాణ్ రామ్ ని ఉద్దేశిస్తూ తెలియజేశారు. డైరెక్టర్ వశిష్టును ఉద్దేశిస్తూ ఈ సినిమా బాగా చేశావు త్వరలోనే మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం నీలాంటి డైరెక్టర్ సపోర్టు వస్తూ ఉండాలని మెల్లమెల్లగా కాకుండా మొదటిసారి ఇంత పెద్ద సినిమాని బాగా చేశావని పొగిడాడు. ఇలాంటి అవకాశలు ఇవ్వడం మా నందమూరి వంశానికే చెందిందని తెలిపారు.మేము కొత్త వాళ్ళని టాలెంటెడ్ వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటామని ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు ఆదరించి మరొకసారి తెలుగు వారి ప్రఖ్యాతను చాటి చెప్పారని తెలిపారు ఇక నాన్నగారు కూడా అప్పట్లో ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలు తెరకెక్కించాలని ఇందులో మంచి మంచి సందేశాలు కూడా ఉన్నాయని అభినందించారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.