అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్ ని తమిళ్ మూవీ లతో ప్రారంభించింది. తమిళ ఇండస్ట్రీలో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం అనేక తెలుగు సినిమాలలో కూడా నటిస్తోంది. 

అందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో అనేక వైవిధ్యమైన పాత్రలలో నటించింది. అందులో భాగంగా ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి , మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో అనేక చిత్రాలలో లభిస్తుంది. ఇలా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ్ మరియు తెలుగు లో అనేక మూవీ లలో నటిస్తూ కెరీర్ ని ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ అప్పు డప్పుడు తన సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని హాట్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ఫోటోలలో చాలా స్లిమ్ లుక్ లో కనిపిస్తుంది.  ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: