ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు కూడా బుల్లితెర కార్యక్రమాలు చూసి ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తు ప్రేక్షకులందరికీ సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉన్నాయని చెప్పాలి. ఎన్ని పనులు ఉన్నా ఏం చేస్తున్నా అటు ఇటు ఈ టీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలను మాత్రం ప్రేక్షకులు అసలు మిస్ అవ్వరు.


 ఇక సాధారణంగా బుల్లితెర కార్యక్రమాలకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు గెస్ట్ లుగా రావడం జరుగుతుంటుంది. ఇకపోతే ఇటీవల ఒక కార్యక్రమానికి సినీ నటుడు రచయిత krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి గెస్ట్ గా వచ్చారు. ఇక krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మాట్లాడే మాటలు ఎప్పుడూ కాస్త ఆసక్తి కరంగానే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక సీరియల్ నటినీ ఏకంగా తన భార్య అంటూ చెప్పేసాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటీవీ 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భలే మంచి రోజు అనేక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.


 ఇందులో భాగంగా ఎంతోమందిని సెలబ్రిటీలను సీరియల్ నటులను కూడా పిలిచారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా గెస్ట్ గా వచ్చిన పోసాని కృష్ణ మురళి ఒక స్కిట్ చేశాడు.. ఈ క్రమంలోనే  సీరియల్ యాక్టర్ యమున పోసాని దగ్గరికి వచ్చి మా పిల్లలకు సమస్య వచ్చింది పరిష్కరించమని చెబుతుంది. మీ పిల్లలే అనుకోండి అంటూ చెబుతోంది. దీంతో కల్పించుకున్న పోసాని కృష్ణ మురళి నా పిల్లలు అంటున్నారు కాబట్టి వాళ్లు పిల్లలు అయితే మీరు నా భార్య అవుతారు అంటూ పంచ్ వేస్తాడు. తర్వాత వాళ్ళని బయటకు పంపించి మనం సన్నిహితంగా వాళ్ల గురించి చర్చిద్దాం అంటూ కౌంటర్ వేయడంతో అక్కడున్నవారు పగలబడి నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: