తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు... కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం ద్వారా పరిచమైంది హీరోయిన్ రాయ్ లక్ష్మి. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి 17 సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఇప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంటూ ఉన్నది. సాధారణంగా హీరోయిన్స్  కెరియర్ అటు ఇటుగా అయితే సినీ ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టంగానే ఉంటుంది కానీ రాయ్ లక్ష్మి స్టార్డం దక్కించుకోలేకపోయిన కూడా ఒక సాధారణ హీరోయిన్ గాని ఇన్నేళ్లు కూడ సినీ పరిశ్రమలు తన కెరీర్ ను ఆగిపోకుండా కొనసాగిస్తూ ఉన్నది.రాయ్ లక్ష్మి సౌత్ ఇండస్ట్రీలో ఉండే అన్ని భాషలలో కూడా హీరోయిన్గా నటించి మెప్పించింది.ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరయిన్ గా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయినా కూడా ఇంస్టాగ్రామ్ లో తమ అభిమానుల కోసం తన అందచందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా వరుస ఆఫర్లు వచ్చిన రాకున్నా కూడా తన అందాల విషయంలో మాత్రం ఎక్కడ చూపించడంలో వెనుకడుగు వేయదని చెప్పవచ్చు. హీరోయిన్ గా కంటే హాట్ ఫొటోస్ తో చాల ట్రెండీ గా అభిమానుల అభిప్రాయం. షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.


స్విమ్ సూట్ లో ఈ అమ్మడు అందం అతరహో అన్నట్లుగా ఉందని సినీ ప్రేక్షకులు, ఆమె అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీ ముద్దుగుమ్మ తెలుగు లో ఒక చిత్రంలో తమిళ్ లో ఒక సినిమాలో నటిస్తున్నది.రాయ్ లక్ష్మి హిందీలో కూడా ఈమె జూలీ 2 అనే సినిమాలో యాక్టింగ్ చేసి పలు సంచలనం సృష్టించింది ఆ తర్వాత అక్కడ మంచి పాపులారిటీ రావడంతో సాంగులలో కూడా నటించింది ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ జోరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: