తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న దివి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి మూవీ లో ఒకటి రెండు సన్నివేశాలలో కనిపించి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఛాన్స్ కొట్టేసింది. 

బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అనేక వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ ని ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే దివి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే దివి ఎరుపు రంగులో ఉన్న శారీ ని కట్టుకొని అందుకు తగిన ఎరుపు రంగులో ఉన్న బ్లౌజ్ ని ధరించి తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా దివి తన ఇన్ స్టా లో మరో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా దివి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని కారు డిక్కీలో కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దివి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: