ఒకప్పుడు పక్కింటి అమ్మాయి ఇమేజ్ తో గ్లామర్ కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న మళయాళ నటి మీరా జాస్మిన్. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. అయితే ఏజ్ బార్ అవుతున్న ఈ టైం లో మళ్లీ తెర మీద తనని తాను చూసుకోవాలని అనుకుంటుంది. అప్పుడంటే హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి ఇప్పుడు రావడం కష్టమే అందుకే తనలో ఎవరు చూడని మరో యాంగిల్ ని బయట పెట్టింది.

హీరోయిన్ గా ఉన్నప్పుడు కనీసం నడుము అందాలని కూడా చూపించడానికి ఇష్టం లేని మీరా జాస్మిన్ ఇప్పుడు ఏకంగ బ్రా తో ఉన్న పిక్స్ పెట్టి షాక్ ఇస్తుంది. తనని అప్పట్లో దేవతలా ఆరాధించి అభిమానించిన ఫ్యాన్స్ కి ఈ హాట్ లుక్స్ తో ఆమెని చూసి మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. అసలు మీరా జాస్మిన్ ఈ రేంజ్ లో రెచ్చిపోడానికి కారణం ఏంటన్నది ఆలోచిస్తే.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆశతోనే ఇలా చేస్తుందని అంటున్నారు.

మరీ ఇన్నర్ వేర్ లతో కూడా ఫోటో షూట్స్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుందో ఏమో కానీ మీరా జాస్మిన్ అందాల ఘాటు నశాలానికి ఎక్కేస్తుంది. ఖచ్చితంగా చాలా తక్కువ టైం లో ఆమె సరైన ఆఫర్ అందుకుంటుందని చెప్పొచ్చు. అయితే కేవలం ఛాన్సుల కోసమే హాట్ షోనా లేక ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో కూడా హాట్ షోకి సిద్ధమా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మరి మీరా జాస్మిన్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చి ఆమెని ఎవరు ప్రోత్సహిస్తారో చూడాలి. మీరా జాస్మిన్ తో పనిచేసిన స్టార్స్ కూడా ఆమె లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ చూసి షాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: