స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన హెల్త్ యూనివర్సిటీ కి ఆయన పేరును తొలగించడం తో పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ అధికార ప్రభుత్వం పై మండిపడుతున్నా..
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు నేతలు పూర్తిగా తప్పు పడుతున్నారు. ఈ క్రమం లోనే ఈ విషయం పై ఎంతో మంది స్పందిస్తూ ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా సిగ్గుచేటు అంటూ వారి అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నారు. ఇప్పటి కే ఈ విషయం పై ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాలకృష్ణ వంటి పలువురు స్పందించారు. ఈ క్రమం లోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం పట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయం పై స్పందించారు. ఈ క్రమం లోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ విషయం పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సోషల్రా మీడియా వేదికగా రాఘ వేంద్రరావు స్పందిస్తూ.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహ నీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు తో ఉన్న యూనివర్సిటీ కి పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ విధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైయస్ఆర్ పేరు పెట్టడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు బాగా ఫీల్ప్ర అవుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై ఎన్టీఆర్ చేసిన ప్రకటన వల్ల పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటి తో ముగుస్తుందా.. లేక ఇంకా ఎలాంటి పరిణామాల కు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: