టాలీ వుడ్‌ అగ్ర హీరో యిన్‌ సాయి పల్లవి .. ఇటు టాలీ వుడ్ ఇం డస్ట్రీ లోనూ.. అటు కోలీ వుడ్ సినీ ఇండస్ట్రీ లోనూ స్టార్డమ్ అందు కున్న హీరో యిన్ గా గుర్తింపు పొందింది.
ఇక ఈమె సినీ ఇండస్ట్రీ లోకి ప్రేమ మ్ సిని మా తో ప్రేక్షకు లను పలక రించి నా.. తెలుగు లో మొ దటి సారి ఫిదా సినిమా తో అడుగు పెట్టి మంత్ర ముగ్ధుల్ని చేసింది.

టాలీ వుడ్ సినీ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరో యిన్ల కంటే సాయి పల్లవి కొంచెం విభిన్నం గా ప్రవర్తిస్తూ.. మనసు కు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచు కుంటూ దూసుకు పోతున్న విషయం తెలి సిందే. కథ నచ్చక పోయి నా.. పాత్ర ఇబ్బంది పెట్టినా.. పారి తోషికం ఎక్కువ ఇస్తామ ని చెప్పినా.. రీమేక్ సినిమా లు అయితే నిర్మొహ మాటం గా రిజెక్ట్ చేస్తూ ఉండడం గమనార్హం .

అందు కే యువత లో ఊహించ ని స్థాయి లో ఫ్యాన్ ఫా లో యింగ్ ను సొంతం చేసు కుంది సాయి పల్లవి. ముఖ్యం గా సాయి పల్లవి డ్రెస్సింగ్ సెన్స్ కు , డాన్స్ కు అమ్మాయి లు కూడా ఊహించి న స్థాయి లో అభి మానులు గా మారి పోయారు.

ఇక ఇటీవల సాయి పల్లవి నటిం చిన విరాట పర్వం బంపర్‌ విజ యాన్ని అందుకుంది. ఇది ఇలా ఉండగా.. సాయిపల్లవి తెల్లటి చీర కట్టుకుని.. సిగ్గు పడుతున్న ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఆ ఫోటో ల్లో చాలా సిగ్గు పడు తూ.. సాయి పల్లవి కనిపిం చింది. ఈ ఫోటోల ను చూసిన నెటిజన్లు ఫిదా అవు తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: