టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న సీనియర్ హీరోలలో ఒకరు అయిన రాజశేఖర్ కూతురు ,  శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మిక ,  విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. దొరసాని మూవీ లో చిన్న దొరసాని పాత్రలో నటించిన శివాత్మిక తన నటన తో ప్రేక్షకులను ఫిదా చేసింది. 

అలా దొరసాని మూవీ లోని తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూవీ లలో అవకాశాలను దక్కించు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే దొరసాని మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని ,  బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే శివాత్మిక తాజాగా అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని ఉన్న ఒక ఫోటోని తన ఇన్ స్తా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: