మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ నటీమణులలో ఒకరు అయిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ లలో నటిస్తూ అదిరి పోయే రేంజ్ లో తన కెరీర్ ని ముందుకు కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పూజ హెగ్డే ఈ సంవత్సరం రాధే శ్యామ్ ,  ఆచార్య ,  బీస్ట్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. 

మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయాలను సాధించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కూడా పూజ హెగ్డే వరస మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇలా మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా పూజ హెగ్డే ఇప్పటికే ఎన్నో సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా పూజా హెగ్డే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: