రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్ "సలార్" మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ,  పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం తో , ఈ మూవీ పై దేశvవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడి గా ప్రస్తుతం కెరియర్ ను కొనసాగిస్తున్న జగపతి బాబు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సలార్ మూవీ నుండి ప్రభాస్ ,  శృతి హాసన్ ,  జగపతి బాబు ,  పృధ్విరాజ్ సుకుమారన్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను మూవీ యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. శృతి హాసన్ ఈ మూవీ లో ఆధ్య పాత్రలో కనిపించనుండగా , జగపతి బాబు ఈ మూవీ లో రజమనార్ పాత్రలో కనిపించబోతున్నాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో వరదరాజ మన్నార్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: