తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో స్పందిస్తూ ఉంటుంది ఈమె ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరిగే వాటిని ఎప్పటి కప్పుడు తెలియజేస్తూ ఉంటుందట.


ఎంతోమంది సైతం ఇమే మాటలకు భయపడుతూ ఉంటారు. కొన్ని సినిమాల లో హీరోయిన్గా నటించిన కూడా పెద్దగా గుర్తింపు రాలేడు.. నేను నాన్న అబద్దం అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిందట.. ఇక తర్వాత అరవింద్-2, చిత్రాల లో హీరోయిన్గా నటించింది.


 

కానీ ఎప్పుడై తే క్యాస్టింగ్ కౌచ్ పేరు తో ఇమే ఉద్యమం ప్రారంభించింది.అప్పటినుంచి ఇమే పేరు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యం గా మెగా కుటుంబం లో పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద చేసే ఆరోపణలు ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని అలా కూడా ఈమె దూషించి ఎలాంటి వివాదంతో చిక్కుకుందో ప్రత్యేకం గా చెప్పాల్సి న పనిలేదు.


  అయితే ఇప్పుడు మరొకసారి మెగా ఫ్యామిలీ కి టార్గెట్ చేస్తోంది శ్రీ రెడ్డి. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి చాలామంది ఈరోజు వస్తూనే ఉన్నారు వారు తప్ప ఇంకెవరు హీరోలు గా ఎదగకూడదని చూస్తున్నారని శ్రీ రెడ్డి ఆరోపిస్తోందట.


 


ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు చెబుతున్న మీరు ఇప్పటికీ ఎంతోమందిని తొక్కేశారు. కొత్తగా వచ్చే టాలెంట్ పర్సన్లను కూడా తొక్కేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు మీలాగా ఇంకెవ రు ఎదగకూడదు అంటే ఎలా అంటూ చాలా ఫైర్ అయ్యిందట శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్లు సైతం వైరల్ గా మారుతున్నాయి. నేను శక్తి ని కాకపోయి నా నేను పూజించే అమ్మవారు శక్తి అని శ్రీరెడ్డి వెల్లడించింది.ఒక ఆడపిల్ల ఉసురు కచ్చితం గా తగులుతుందని తెలియజేసిందట శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: