మోస్ట్ గ్లామరస్ , మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ టాలెంటెడ్ నటి మనలలో ఒకరు అయిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తో పాటు తమిళ , హిందీ మూవీ లలో కూడా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ , కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: