మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఊర్వశి రౌటేలా ప్రస్తుతం తెలుగు సినిమా
ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ లో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ వాల్తేరు వీరయ్య మూవీ లో నటించిన ఐటెం సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ ఐటమ్ సాంగ్ లో ఊర్వశి రౌటేలా తన అందచందాలతో డ్యాన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ తో పాటు రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ ఒక ఐటమ్ సాంగ్ లో నటించబోతుంది. అలాగే నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ ఒక స్పెషల్ సాంగ్ ను చేయబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. 

ఇలా ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతుంది.  ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హార్ట్ లుక్ లో ఉన్న టైట్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: