మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ టాలీవుడ్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి కేథరిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. తాజాగా క్యాథరిన్ , కళ్యాణ్ రామ్ హీరో గా తేరకెక్కిన బింబిసారా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి గుర్తింపు కూడా లభించింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తన హాట్ స్కిన్ షో  తో కుర్రకారును హిట్ ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్ర కారును ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు కేథరిన్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అది అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తాజాగా కూడా క్యాథరిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా కేథరిన్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: