అందాల ముద్దు గుమ్మ విమల రామన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే విమల రామన్ ఇప్పటికే అనేక సినిమా లలో వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ హాట్ అందచందాలను అనబోసి తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్రకారును వేడెక్కించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్ర కారును హీట్ ఎక్కించిన విమల రామన్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ , అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా విమల రామన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న లంగా ఓనిని ధరించి , తలలో పూలను పెట్టుకొని అద్భుతమైన లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటి కప్పుడ ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లి ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: