మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో , ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆర్ ఎక్స్ 100 మూవీ లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా , తన అంద చందాలను ఆరబోయడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది కుర్ర కారు అభిమానుల మనసు దోచుకుంది. 

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ పలు మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ "3 రోజెస్" అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమా లలో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వినకడుగు ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అలాగే కొన్ని సార్లు డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే డీసెంట్ అండ్ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి , మెడలో ఒక లాకెట్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పాయల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: