టాలీవుడ్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే కుర్రకారుని తన వెంట తిప్పుకునేలా చేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పాయల్. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ ఘన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది.. పాయల్ గ్లామర్ ఇంకా బోల్డ్ సీన్స్ కుర్రకారును ఊపేశాయి.ఈరోజు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పుట్టినరోజు. ఇక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అపోజులు మామూలుగా లేవు. కొంటెపనులు చేయడంలో...ఇంకా అలాగే హాట్ పోజులతో మతులు పోగొట్టడంలో అసలు తనను మించి లేరని నిరూపిస్తోంది బ్యూటీ.ఈ హాట్ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ తో పాటు.. సోషల్ మీడియాలో కూడా కాకరేపే ఫోటోలతో సందడి చేస్తూ వస్తోన్న ఈ హాట్ బ్యూటీ ఆమెలోని చిలిపి కోణాన్ని కూడా చూపిస్తోంది.అల్లరి వేశాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఈమె చేస్తోంది.ఇక రీసెంట్ గా ఇన్ స్టాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ పిక్స్ ను షేర్ చేసింది. ఈఫోటోస్ లో చాలా డిఫరెంట్ గా కనిపించింది బ్యూటీ.చాలా అల్లరి వేశాలు వేస్తూ ఇంకా వెక్కిరిస్తూ.... కన్ను గీటుతూ అలాగే కొంటె సైగలు చేస్తూ కనిపించింది పాయల్.


ఇక తన మత్తు చూపులతో మాయ చేయాలని చూస్తోంది ఈ పంజాబీ బ్యూటీ.. కంటి చూపుతో కుర్ర కారుకు బాగా మైకం తెప్పిస్తూ..తన హాట్ చూపులలోనే హాట్ నెస్ ను.. వేడి నిటూర్పుల సెగను తాకిస్తుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఇక రీసెంట్ గా జిన్నా సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది అందాల పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ టైం మంచు విష్ణుతో రొమాన్స్ చేసిందీ బ్యూటీ. తన నటనతో ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా.. ఈ మూవీలో మాత్రం పాయల్ నటనకు అయితే చాలా మంచి మార్కులుపడ్డాయి. జిన్నా సినిమాలో సన్నీలియోన్ కు పోటీపడి మరి నటించింది పాయిల్ రాజ్ పుత్.ఇక రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక మంచి థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సునీల్, హిమజ, పృథ్వి ఇంకా అలాగే శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో కీలక రోల్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: